Home న్యూస్ మలయాళ సినిమా తమిళ్ గడ్డ మీద ఆల్ టైం రికార్డ్….ఊచకోత ఇది!

మలయాళ సినిమా తమిళ్ గడ్డ మీద ఆల్ టైం రికార్డ్….ఊచకోత ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి నెల అన్ సీజన్ గా భావిస్తారు…కానీ మలయాళ ఇండస్ట్రీ లో ఈ నెలలో బాక్ టు బాక్ బ్లాక్ బస్టర్స్ తో వరుస పెట్టి దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకునే సినిమాలతో టోటల్ ఇండియాలోనే సాలిడ్ హిట్స్ తో దూసుకు పోతుంది…ఈ క్రమంలో మలయాళంలో రీసెంట్ గా వచ్చిన….

మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys) మూవీ సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా కేరళలోనే కాదు పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా ఊరమాస్ కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఇప్పటి వరకు అక్కడ ఏ మలయాళ మూవీ కూడా సాధించని రేంజ్ లో…

వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తుందని సమాచారం… సినిమా బ్యాగ్ డ్రాప్ తమిళనాడులోని గుణ కేవ్స్ చుట్టూ అల్లుకున్న కథ అవ్వడం, సినిమా కథ చాలా బాగా ఆకట్టుకునేలా ఉండటంతో ఇప్పటి వరకు అక్కడ సినిమా 2 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా లాంగ్ రన్ లో 3 కోట్లకు పైగా….

గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు…. ఇక వరల్డ్ వైడ్ గా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ 100 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతూ దూసుకు పోతుంది. ఆ మార్క్ ని ఎన్ని రోజుల్లో అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here