Home న్యూస్ సింహాద్రి4K రికార్డ్ ను బ్రేక్ చేసిన మురారి4K….ఇదేం కొట్టుడు సామి!!

సింహాద్రి4K రికార్డ్ ను బ్రేక్ చేసిన మురారి4K….ఇదేం కొట్టుడు సామి!!

0
Murari4K Movie Crosses Simhadri4K Movie Australia Gross Collections
Murari4K Movie Crosses Simhadri4K Movie Australia Gross Collections

ఆల్ మోస్ట్ ఎండ్ అయిపొయింది అనుకున్న రీ రిలీజ్ ట్రెండ్ కి తిరిగి ప్రాణం పోస్తూ దుమ్ము లేపుతున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన సూపర్ క్లాస్ మూవీ అయిన మురారి(Murari4K) సినిమా మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా గ్రాండ్ గా రీ రిలీజ్ కాబోతూ ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్…

ఓ రేంజ్ లో కుమ్మేస్తూ ఉండగా క్లాసిక్ మూవీ అయిన ఈ సినిమా రీ రిలీజ్ లో పర్వాలేదు అనిపించే బుకింగ్స్ వచ్చినా గొప్పే అని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు ఏకంగా 1 లక్షా 40 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా….

ఆల్ రెడీ ప్రీ బుకింగ్స్ తో రికార్డులను సృష్టిస్తున్న సినిమా ప్రీవియస్ రికార్డ్ హోల్డింగ్ రీ రిలీజ్ మూవీస్ ని క్రాస్ చేస్తూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం…లేటెస్ట్ గా మురారి సినిమా ప్రీ బుకింగ్స్ తో ఆస్ట్రేలియా దేశంలో ఆల్ టైం రికార్డ్ కొట్టిన టాలీవుడ్ రీ రిలీజ్ అయిన…

సింహాద్రి(Simhadri4K) సినిమా రికార్డ్ ను బ్రేక్ చేసి మాస్ రచ్చ చేసింది ఇప్పుడు…మొత్తం మీద సింహాద్రి సినిమా రీ రిలీజ్ లో ఆస్ట్రేలియాలో 12.1K ఆస్త్రేలియన్ డాలర్స్ ను డాలర్స్ ను సొంతం చేసుకుని రికార్డ్ కొట్టగా ఇక ప్రీ బుకింగ్స్ తో మహేష్ బాబు మురారి సినిమా…

ప్రీ బుకింగ్స్ లెక్క ఆల్ మోస్ట్ 15 వేల ఆస్ట్రేలియన్ డాలర్స్ మార్క్ ని అందుకుని ఊచకోత కోసే రికార్డ్ ను నమోదు చేయగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు రీ రిలీజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ఓపెనింగ్స్ ను అందుకోవడానికి సిద్ధం అవుతూ ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here