Home న్యూస్ 2 ఏళ్ళుగా హిట్లు లేవు…కానీ మజిలీ బిజినెస్ దుమ్ము లేపింది!

2 ఏళ్ళుగా హిట్లు లేవు…కానీ మజిలీ బిజినెస్ దుమ్ము లేపింది!

0

   

  2017 ఇయర్ లో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన నాగ చైతన్య తర్వాత చేసిన సినిమా లలో ఒక్కటి కూడా హిట్ గీత ని దాట లేక పోయింది, దాంతో రెండేళ్ళు గా క్లీన్ హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగ చైతన్య మార్కెట్ వాల్యూ మాత్రం పడి పోక పోవడం విశేషం అనే చెప్పాలి, ఇక ఇప్పుడు సమంత తో కలిసి చేస్తున్న మజిలీ సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ఈ శుక్రవారం రాబోతుండగా సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఫ్లాపుల్లో ఉన్నా కానీ దుమ్ము లేపే రేంజ్ లో జరిగింది అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రలతో పాటు వరల్డ్ వైడ్ గా కూడా సినిమా మంచి బిజినెస్ ని అందుకుంది.

సినిమా ఓవరాల్ బిజినెస్ లెక్కలకు ఒకసారి పరిశీలిస్తే..
Nizam —- 6 Cr,
Ceeded —- 2.50 Cr,
UA —- 1.98 Cr,
East —- 1.44 Cr,
Krishna —-1.28 Cr,
Guntur —- 1.62 Cr,
West —- 1.12 Cr,
Nellore —- 0.70 Cr,
AP/TS Total—–16.64 Cr,
KA & ROI —-1.50 Cr,
USA & ROW —– 3 Cr,
Worldwide —– 21.14 Cr

ఇదీ సినిమా మొత్తం మీద సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 22 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటే అది పెద్ద కష్టం కాదనే చెప్పాలి. డానికి తోడూ….

మొదటి వీకెండ్ మొత్తం ఫుల్ హాలిడేస్ అవ్వడం తో పాటు సమ్మర్ తొలి బిగ్ రిలీజ్ కూడా అవ్వడం తో మజిలీ సినిమా అంచనాలను అందుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి, మరి బాక్స్ ఆఫీస్ దగ్గర మజిలీ ఫేట్ ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here