Home గాసిప్స్ 50 కోట్ల సినిమా…వరుస ఫ్లాఫ్స్…అయినా నితిన్ రెమ్యునరేషన్ ఎంతంటే!

50 కోట్ల సినిమా…వరుస ఫ్లాఫ్స్…అయినా నితిన్ రెమ్యునరేషన్ ఎంతంటే!

0

యూత్ స్టార్ నితిన్(Nithiin) రీసెంట్ టైంలో వరుస పెట్టి ఫ్లాఫ్ మూవీస్ తో సతమతం అవుతూ ఉండగా భారీగా అంచనాలు పెట్టుకున్న సినిమాలు అన్నీ కూడా నిరాశ పరుస్తూ ఉండగా ప్రీ కోవిడ్ టైంలో భీష్మ(Bheeshma) మూవీతో దుమ్ము లేపిన నితిన్ ఆ సినిమా తర్వాత చేసిన అన్ని సినిమాలు కూడా…

ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేదు… ఈ టైంలో 2022 లో భారీ అంచనాలు పెట్టుకున్న మాచర్ల నియోజకవర్గం సినిమా భారీ డిసాస్టర్ అవ్వగా లాస్ట్ ఇయర్ లో ఆడియన్స్ ముందుకు ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man Movie) సినిమా తో వచ్చిన నితిన్ కి మరోసారి ఈ సినిమా నిరాశనే మిగిలించింది.

ఓవరాల్ గా 50 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించగా బడ్జెట్ పరంగా భారీగానే తెరకెక్కిన ఈ సినిమా మేకర్స్ కి టేబుల్ ప్రాఫిట్ ను తెచ్చిపెట్టిన సినిమా బయర్స్ కి మాత్రం భారీగా నష్టాలను సొంతం అయ్యేలా చేసింది. ఇక వరుస పెట్టి ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా…

ఈ సినిమాకి గాను యూత్ స్టార్ నితిన్ కి సాలిడ్ గానే రెమ్యునరేషన్ సొంతం అయ్యిందని అంటున్నారు… ఓవరాల్ గా 9-10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ నితిన్ ఈ సినిమా కోసం తీసుకున్నట్లు టాలీవుడ్ లో టాక్ ఉంది. ఓవరాల్ గా సినిమా నిరాశ పరిచే రిజల్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడంతో ఇక నితిన్ అప్ కమింగ్ మూవీస్ తో ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here