Home న్యూస్ నోటా డే 1 టోటల్ కలెక్షన్స్…దుమ్ము లేచిపోయింది

నోటా డే 1 టోటల్ కలెక్షన్స్…దుమ్ము లేచిపోయింది

0

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ నోటా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజుని ఘనంగానే ముగించింది…సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయే రేంజ్ లో మొదటి రోజు కి గాను జరగడంతో టాక్ కూడా బాగుంటే మరింత జోరు చూపుతుంది అని అంతా భావించారు.

కానీ సినిమా టాక్ అనుకున్న లెవల్ లో లేకపోవడంతో ఈవినింగ్ షోలకు పెద్దగా గ్రోత్ దక్కలేదు…మొత్తం మీద సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే.. Nizam-1.93 Ceeded-0.62 UA-0.51 Guntur-0.42 Krishna-0.30 Nellore-0.20 East-0.34 West-0.23 Total AP/TS-4.55cr USA-0.51 Karnataka-0.60 Rest-0.45 Tamilnadu-1.0 Total world wide collections-7.3cr…

తెలుగు వర్షన్ టోటల్ గా 6.2 కోట్ల షేర్ ని అందుకోగా తమిళ్ వర్షన్ టోటల్ గా 1.1 కోట్ల షేర్ ని అందుకుంది…తెలుగు లో బ్రేక్ ఈవెన్ కి మరో 12.8 కోట్ల షేర్ అవసరం…తమిళ్ లో బ్రేక్ ఈవెన్ కి సినిమా కి మరో 5.9 కోట్ల షేర్ అవసరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here