Home న్యూస్ నోటా డే 2 ఓపెనింగ్స్…దిమ్మతిరిగే డ్రాప్స్!

నోటా డే 2 ఓపెనింగ్స్…దిమ్మతిరిగే డ్రాప్స్!

0

విజయ్ దేవరకొండ గీత గోవిందం లాంటి హిస్టారికల్ హిట్ తర్వాత చేసిన సినిమా నోటా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకున్నా తొలిరోజు వసూళ్ల పరంగా పర్వాలేదు అనిపించుకుంది.

కానీ రెండో రోజు మాత్రం బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ కొంత షాక్ కి గురి చేస్తున్నాయి అని చెప్పొచ్చు. మొదటి రోజు తో పాటు రెండో మూడో రోజు బుకింగ్స్ కొద్దివరకు జరిగినా కానీ ఆఫ్ లైన్ లో అలాగే ఈ రోజు బుకింగ్స్ ఏమంత ఆశాజనకంగా లేవు.

మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ మొదటి రోజు తో పోల్చితే సగానికి పైగానే డ్రాప్స్ ని సొంతం చేసుకుందట. దాంతో రెండో రోజు సినిమా ఈవినింగ్ షోల కి గ్రోత్ ని సాధించకపోతే కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రావని అంటున్నారు…మొత్తం మీద 2.5 కోట్ల లోపు వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here