నట సింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో రీసెంట్ టైం లో ఇలాంటి షాకింగ్ కలెక్షన్స్ మరే సినిమా అందుకుని ఉండదు, అప్పట్లో వరుస పరజాయలలో ఉన్నప్పుడు ఇలాంటి కలెక్షన్స్ ని అందుకున్న బాలయ్య ఇప్పుడు మంచి మూవీస్ చేస్తున్నా ఇలాంటి ఓపెనింగ్స్ ని అందుకోవడం అందరికీ షాక్ ని గలగజేస్తుంది, రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండో పార్ట్ ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమా..
బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 2.12 కోట్ల షేర్ ని మాత్రమె అందుకోగా రెండో రోజు శనివారం అవ్వడం తో వీకెండ్ అడ్వాంటేజ్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ ఊహకందని లెవల్ లో ఏమాత్రం గ్రోత్ ని చూపలేక మినిమమ్ ఆక్యుపెన్సీ ని కూడా..
సొంతం చేసుకోలేక మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు ఓవరాల్ గా మూడో వంతు వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చిది, మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల స్టేటస్ 5% కూడా లేవపోవడం షాక్ ఇవ్వగా ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ కేవలం 10% లోపే ఉండటం మరో షాకింగ్ న్యూస్.
కొన్ని సెంటర్స్ లో కొద్దిగా గ్రోత్ ని అందుకున్నా ఓవరాల్ గా మాత్రం సినిమా పూర్తిగా అండర్ పెర్ఫార్మ్ చేసి చావుదెబ్బ కొట్టింది, నైజాం మరియు సీడెడ్ లో డ్రాప్స్ మరీ ఎక్కువగా ఉండటం తో ఇప్పుడు రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఓవరాల్ గా
60 లక్షల నుండి 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు, ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఇదే రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయం అంటుండటం తో లాంగ్ రన్ లో సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన కొనసాగుతుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.