Home న్యూస్ టోటల్ థియేటర్స్ కౌంట్..ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైమ్ రికార్డ్

టోటల్ థియేటర్స్ కౌంట్..ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైమ్ రికార్డ్

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న అరవింద సమేత వీర రాఘవ మరికొన్ని గంటల్లో అత్యంత భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుండగా సినిమా టోటల్ గా థియేటర్స్ కౌంట్ ఎంత అనేది ఆసక్తిగా మారగా…

టోటల్ థియేటర్స్ కౌంట్ ఈ విధంగా ఉందని చెప్పొచ్చు, నైజాంలో 400, ఆంధ్రాలో 520, సీడెడ్ లో 380 టోటల్ గా రెండు రాష్ట్రాలలో 1300 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక కర్ణాటకలో 370, తమిళనాడులో 200, రెస్ట్ ఆఫ్ ఇండియా 150, టోటల్ ఓవర్సీస్ 250 వరకు థియేటర్స్ లో సినిమా రిలీజ్ కానుంది.

ఓవరాల్ గా సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2300 వరకు థియేటర్స్ లో రిలీజ్ ని సొంతం చేసుకోనుంది…ఇది ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ అని చెప్పొచ్చు. ఈ రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సెన్సేషనల్ మూవీ బాక్స్ ఆఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here