Home న్యూస్ 3 లక్షల లైక్స్ తో చరిత్రకెక్కిన అరవింద సమేత

3 లక్షల లైక్స్ తో చరిత్రకెక్కిన అరవింద సమేత

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబో లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత ఆల్ మోస్ట్ సరికొత్త చరిత్రను సృష్టించేసింది…టాలీవుడ్ హిస్టరీలో ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్స్ లో బాహుబలి ని పక్కకు పెడితే ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసింది.

ఆజ్ఞతావాసి ట్రైలర్ టోటల్ గా 2 లక్షల 92 వేల లైక్స్ ని లైఫ్ టైమ్ లో సాధించగా అరవింద సమేత ఆ రికార్డును 17 గంటల లోపే బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది…ఇక ఇప్పుడు 3 లక్షల లైక్స్ తో తెలుగు సినిమా చరిత్రలోనే రెండో 3 లక్షల లైక్స్ ని సాధించిన టీసర్ గా నిలిచింది ఈ సినిమా..

అది కూడా కేవలం 24 గంటలు ఇంకా ముగియక ముందే అవ్వడం ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి…సినిమా పై ఎంత క్రేజ్ ఉందో ఈ లైక్స్ అండ్ రికార్డుల లెవల్ వ్యూస్ చూస్తే అర్ధం అవుతుంది…ఇక సినిమా రిలీజ్ అయ్యాక రచ్చ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here