Home న్యూస్ ఊరమాస్ NTR నీల్ మూవీ స్టార్ట్….ఇక రికార్డుల జాతర ఖాయం!!

ఊరమాస్ NTR నీల్ మూవీ స్టార్ట్….ఇక రికార్డుల జాతర ఖాయం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ మంచి సినిమాలతో ఒక్క అపజయం లేకుండా ఆల్ మోస్ట్ 10 ఏళ్ళుగా కెరీర్ ని కొనసాగిస్తూ దూసుకు పోతున్న మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) కెరీర్ లో ఆల్ టైం పీక్ స్టేజ్ లో క్రేజ్ ను ఎంజాయ్ చేస్తూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర సినిమాతో మిక్సుడ్ టాక్ తో కూడా…

సెన్సేషనల్ హిట్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న వార్2 మూవీ చేస్తున్న ఎన్టీఆర్…ఈ ఇయర్ లో ఈ సినిమాతో బాలీవుడ్ లో మాస్ రచ్చ చేయబోతున్నాడు…ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న కొత్త సినిమా….

ఇండియాస్ బిగ్ పాన్ ఇండియా డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఊరమాస్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఉంటుందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నా కూడా అఫీషియల్ గా సెట్స్ పైకి అయితే వెళ్ళలేదు… కానీ ఎట్టకేలకు సినిమా అఫీషియల్ గా ఇప్పుడు…

పైకి వెళ్లిందని అఫీషియల్ గా కన్ఫాం చేశారు…లాస్ట్ ఇయరే సెట్స్ పైకి వెళ్ళాల్సిన ఎన్టీఆర్ నీల్ మూవీ డిలే అయ్యి ఇప్పుడు అఫీషియల్ గా ఈ ఫిబ్రవరి 20న రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుందని ఎన్టీఆర్ నీల్ మూవీ టీం అఫీషియల్ గా కన్ఫాం చేస్తూ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు…

ఫస్ట్ పోస్టర్ లోనే 100 కి పైగా జూనియర్ ఆర్టిస్ట్ లతో భారీ బ్లాస్టింగ్ సీన్ ను షూట్ చేస్తూ అఫీషియల్ గా సినిమాను అనౌన్స్ చేశారు. సినిమా అనౌన్స్ మెంట్ లో వచ్చే ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అన్నారు కానీ ఇప్పుడు సినిమా సమ్మర్ టైంకి ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని చెప్పాలి. ఈ సినిమాతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ లు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here