Home న్యూస్ 2.25 తో 150…ఇది రజినీ భీభత్సం!

2.25 తో 150…ఇది రజినీ భీభత్సం!

0

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్దన్న బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి అన్ని చోట్లా డిసాస్టర్ టాక్ ని 2.25 రేటింగ్ ని సొంతం చేసుకుంది, కానీ తమిళ్ లో ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు లో మాత్రం డిసాస్టర్ కలెక్షన్స్ ని సాధించింది, 12 వ రోజు సినిమా 4 లక్షల షేర్ ని అందుకోగా టోటల్ 12 డేస్ కలెక్షన్స్ 4.24 కోట్ల షేర్ ని 7.65 కోట్ల గ్రాస్ ని అందుకోగా క్లీన్ హిట్ కోసం ఇంకా 8.76 కోట్ల షేర్ ని సాధించాలి.

Peddanna 3 Days Total Collections!

ఇక సినిమా టోటల్ గా 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క 150 కోట్ల మార్క్ ని అందుకుంది, మొదటి వారంలో దుమ్ము లేపే కలెక్షన్స్ ని సెకెండ్ వీక్ లో వర్షాల ఇబ్బంది కొనసాగడం లాంటివి కలెక్షన్స్ పై గట్టి ఇంపాక్ట్ నే చూపాలి. టోటల్ గా 12 రోజుల ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…

Peddanna 2 Days Total Collections!

Tamil Nadu : 87.3cr (48.40cr)
Karnataka : 9.80cr (5cr)
AP/TS : 7.65cr (4.24cr)
Kerala : 2.8cr (1.33cr)
Rest of India : 3.5cr (1.75cr)
Total India: 111.02CR(60.78Cr)
Overseas – 39Cr(19Cr)***
Total WW: 150.02CR(79.78CR Share)ఇదీ సినిమా మొత్తం మీద 5 రోజులలో సాధించిన కలెక్షన్స్ లెక్క… డిసాస్టర్ టాక్ ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం ఒక్క రజినీ కే చెల్లింది.

Peddanna 5 Days Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here