Home న్యూస్ ఇండియాస్ బిగ్గెస్ట్ గ్లిమ్స్ రికార్డ్స్…పెద్ది తో రామ్ చరణ్ ఊచకోత!!

ఇండియాస్ బిగ్గెస్ట్ గ్లిమ్స్ రికార్డ్స్…పెద్ది తో రామ్ చరణ్ ఊచకోత!!

0

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఇప్పుడు భారీ కంబ్యాక్ కి సిద్ధం అవుతున్న సెన్సేషనల్ మూవీ అయిన పెద్ది(Peddi Movie) సినిమా అఫీషియల్ గ్లిమ్స్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా టాలీవుడ్ గ్లిమ్స్ రికార్డులను అన్నీ కూడా బ్రేక్ చేసి వ్యూస్ పరంగా కొత్త రికార్డులతో మాస్ భీభత్సం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే.

టాలీవుడ్ తరుపున రిలీజ్ అయిన గ్లిమ్స్ లో 24 గంటల్లో ఫస్ట్ టైం 30 మిలియన్ వ్యూస్ మార్క్ ని దాటిన గ్లిమ్స్ గా రికార్డ్ కొట్టిన పెద్ది గ్లిమ్స్ 24 గంటల్లో 31.15 మిలియన్ వ్యూస్ తో సంచలనం సృష్టించగా… ఓవరాల్ గా సౌత్ తో పాటు ఇండియన్ మూవీస్ పరంగా…

రిలీజ్ అయిన గ్లిమ్స్ లో కూడా రెండో సారి 30 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకున్న గ్లిమ్స్ గా నిలిచింది…ఇది వరకు కేజిఎఫ్2 తో పాన్ ఇండియా రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసిన యష్ తర్వాత చేసిన కొత్త సినిమా టాక్సిక్ మూవీ గ్లిమ్స్ 36 మిలియన్స్ తో టాప్ లో ఉంది.

ఒకసారి ఓవరాల్ గా ఇండియన్ మూవీస్ లో హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న టాప్ గ్లిమ్స్ ను గమనిస్తే… 
India’s Most Viewed Glimpse in 24 Hours(1 channel)
👉#TOXIC Glimpse – 36M
👉#Peddi Glimpse – 31.15M*********
👉#WhereisPushpa(Hindi) – 27.67M
👉#Devara Glimpse – 26.17M
👉#GunturKaaram Glimpse – 20.98M
👉#Kanguva Glimpse – 20.77M
👉#WhereisPushpa-(Telugu) – 20.45M
👉#Devara(Hindi) – 18.57M
👉#TheParadise Glimpse – 17.14M
👉#LigerFirstGlimpse – 15.92M
👉#UstaadBhagatSingh First Glimpse – 15.77M
👉#HungryCheetah – #OGGlimpse-14.49M

మొత్తం మీద 24 గంటల్లో ఇండియన్ మూవీస్ లో టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుని పెద్ది గ్లిమ్స్ మాస్ రచ్చ చేయగా టాక్సిక్ మూవీ నెలకొల్పిన టాప్ రికార్డ్ ను ఫ్యూచర్ లో వచ్చే ఏ సినిమా బ్రేక్ చేసి టాప్ ప్లేస్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here