Home న్యూస్ ప్రభాస్ 6…విజయ్ 4…రజినీ 3…..300 కోట్ల మాస్ రాంపెజ్ ఇది!!

ప్రభాస్ 6…విజయ్ 4…రజినీ 3…..300 కోట్ల మాస్ రాంపెజ్ ఇది!!

0

సౌత్ ఇండస్ట్రీ మార్కెట్ పెరుగుతూ పోతుంది…బాహుబలి సిరీస్ కి ముందు సౌత్ ఇండస్ట్రీ అంటే తమిళ్ ఇండస్ట్రీ అనే వాళ్ళు, కానీ బాహుబలి తర్వాత వరుస పెట్టి టాలీవుడ్ మూవీస్ మాస్ రచ్చ చేస్తూ ఉండగా టాలీవుడ్ తరుపున రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) అల్టిమేట్ కలెక్షన్స్ తో ప్రస్తుతానికి ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతున్నాడు…

ఇక కోలివుడ్ తరుపున ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీ(Rajinikanth) సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకోగా తర్వాత టైంలో కోలివుడ్ తరుపున బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ గా దళపతి విజయ్(Thalapathy Vijay) తన ప్రతీ సినిమాతో మాస్ రచ్చ చేస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటూ ఉండటం విశేషం…

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో వరుస పెట్టి విజయ్ సినిమాలు సెన్సేషనల్ కలెక్షన్స్ ని హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా సొంతం చేసుకుంటూ ఉండగా లేటెస్ట్ గా వచ్చిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా…

The Greatest Of All Time 4 Days Total WW Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఏకంగా 300 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా ఓవరాల్ గా విజయ్ కెరీర్ లో 4వ సారి 300 కోట్ల గ్రాస్ ను అందుకుని సంచలనం సృష్టించగా సౌత్ ఇండస్ట్రీ లో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 6 సినిమాలు…

బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేయగా రెండో ప్లేస్ లో విజయ్ 4 సినిమాలతో దుమ్ము దుమారం లేపాడు. ఇక రజినీ నటించిన 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కోట్ల మార్క్ ని అందుకున్నాయి.

ప్రస్తుతానికి సౌత్ లో హైయెస్ట్ 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ పరంగా…ఈ హీరోలు అందరి కన్నా ముందు నిలిచారు…ఇక అప్ కమింగ్ టైం లో ఇతర స్టార్స్ సాలిడ్ ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ప్రభాస్ రికార్డును ఎవరు ఫ్యూచర్ లో అందుకోగలరో చూడాలి ఇక…

The Greatest Of All Time 1st Day Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here