Home న్యూస్ 775 స్క్రీన్స్ లో రిలీజ్….పుష్ప రష్యా కలెక్షన్స్ రిపోర్ట్!!

775 స్క్రీన్స్ లో రిలీజ్….పుష్ప రష్యా కలెక్షన్స్ రిపోర్ట్!!

0

లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ టాక్ తో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా హిందీలో అలాగే ఇతర సౌత్ భాషల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా టోటల్ రన్ లో 360 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న పుష్ప పార్ట్ 1 సినిమా ఆడియన్స్ ను ఓ రేంజ్ లో…

Pushpa 10 Days Total Collections

మెప్పించగా రిలీజ్ అయిన ఆల్ మోస్ట్ 1 ఇయర్ తర్వాత సినిమా రీసెంట్ గా రష్యాలో డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా సినిమాను ప్రమోట్ చేయడానికి టీం అంతా వెళ్లి అక్కడ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేశారు. ఇక సినిమా అక్కడ మొత్తం మీద…

Pushpa 2 Weeks(14 Days) Total Collections

775 స్క్రీన్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా టీం అక్కడ సినిమా సాధించిన కలెక్షన్స్ ని అఫీషియల్ ఏమి అనౌన్స్ చేయలేదు. కాగా సినిమా అక్కడ టీం వెళ్లి ప్రమోట్ చేసిన ఖర్చులకు తగ్గ కలెక్షన్స్ ని కూడా సొంతం చేసుకోలేదని సమాచారం.

Pushpa 11 Days Total Collections

మొత్తం మీద అక్కడ సినిమా ఆల్ మోస్ట్ 20 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది అని ట్రేడ్ వర్గాల సమాచారం. కానీ అక్కడ సినిమా కోసం వెళ్ళిన టీం ఖర్చులు కానీ ప్రమోషన్ ఖర్చులను కానీ రికవరీ చేయలేక బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి.

Pushpa 12 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here