Home న్యూస్ మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ మెంటల్ మాస్ రికార్డ్…24 గంటల్లో దుమ్ము దులిపారు!!

మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ మెంటల్ మాస్ రికార్డ్…24 గంటల్లో దుమ్ము దులిపారు!!

0

టాలీవుడ్ సినీ ఆడియన్స్ కి లాక్ డౌన్ వలన సినిమాల అప్ డేట్స్ లాంటివి లేక పోవడం తో ఏం చేయాలో తోచడం లేడు, ఫ్యాన్స్ మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియా లో సినిమా ల ట్రెండ్స్ అండ్ బర్త్ డే ల ట్రెండ్స్ తో కొంచం బిజీ గా ఉండాలని ట్రై చేస్తున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ విషయానికి వస్తే వినయ విదేయ రామ తర్వాత రామ్ చరణ్…
ఎపిక్ బాహుబలి 2 కి 3 ఏళ్ళు…టాప్ 4 తో దుమ్ము లేపిన ఫ్యాన్స్!!

టైం మొత్తం ఎన్టీఆర్ తో కలిసి జక్కన్న డైరెక్షన్ లో చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ కే కేటాయించాడు… దాంతో అప్ డేట్స్ లేక ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి బర్త్ డే టైం లో మంచి అప్ డేట్స్ దొరికినా తర్వాత మళ్ళీ ఫ్యాన్స్ అప్ డేట్స్ కోసం ఎదురు చూపులు మొదలు పెట్టగా…
రికార్డ్ ముక్క మిగల్లేదు…ఇండియా లో నం1 రికార్డ్!!

ఇలా కాదని సోషల్ మీడియా లో రామ్ చరణ్ పై ట్రెండ్స్ చేయడం మొదలు పెట్టారు, రీసెంట్ గా వీ లవ్ రామ్ చరణ్ అన్న అంటూ డిఫెరెంట్ లాంగ్వేజెస్ లో హాష్ టాగ్ తో ఆల్ మోస్ట్ 1 మిలియన్ ట్వీట్స్ వేయగా రీసెంట్ గా మరో ట్రెండ్ ని కూడా చేశారు.
2 ఆప్షన్స్…ఫైనల్ అయ్యేది తేలేది ఎప్పుడంటే!!

గత 24 గంటలుగా సోషల్ మీడియా లో భారీ ట్రెండ్ చేసిన రామ్ చరణ్ ఫ్యాన్స్… #BoxOfficeKingRAMCHARAN అనే హాష్ టాగ్ తో ఏకంగా 2.82 మిలియన్ ట్వీట్స్ ని 24 గంటల్లో పోల్ చేసి టాలీవుడ్ లో యానివర్సరీ అండ్ బర్త్ డే ట్రెండ్స్ కాకుండా ఎలాంటి అకేషన్ లేకుండా చేసే…
RRR కి రజినీ సవాల్….2 సార్లు షాక్…3 వ సారి ఏమవుతుందో?

ట్రెండ్స్ లో బిగ్గెస్ట్ రికార్డ్ కొట్టారు…రీసెంట్ టైం లో టాప్ 2 రికార్డ్స్ ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ పేరిటే ఉన్నాయి… ఒకసారి టాప్ ట్రెండ్స్ ని గమనిస్తే
#BoxOfficeKingRAMCHARAN – 2.82M**
#வீलवರಾಮ್చరణ్അന്ന – 1M
#IconicSuperstarMahesh – 300K
ఎలాంటి అకేషన్ లేకుండా చేసే ట్రెండ్స్ లో బిగ్గెస్ట్ రికార్డ్ కొట్టడమే కాదు రామ్ చరణ్ పై తమ ప్రేమ ని కూడా చూపారు ఫ్యాన్స్.. ఇక రామ్ చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే…
3 రెట్లు అధికం…ఇదేమి రికార్డ్ సామి!!

#BoxOfficeKingRAMCHARAN Massive Tweets in 24hrs

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here