Home న్యూస్ (2.0) 3 డేస్ AP-TG టోటల్ కలెక్షన్స్…రజినీ రాంపేజ్!

(2.0) 3 డేస్ AP-TG టోటల్ కలెక్షన్స్…రజినీ రాంపేజ్!

152
0

  సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో దూసుకు పోతుంది. సినిమా స్లో గా మొదలైనా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు ని పెంచుతూ వీకెండ్ లో అందరి అంచనాలను మించే కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకుపోతుంది. సినిమా మొత్తం మీద 3 రోజులలో రెండు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని ఒక సారి పరిశీలిస్తే..

Nizam – 10.45 Cr, CEDED – 3.7 Cr, UA – 3.15 Cr, East – 1.85 Cr, West – 1.3 Cr, Krishna – 1.4 Cr, Guntur – 1.9 Cr, Nellore – 1.1 Cr, Total 3 Days AP/TG share 24.85 Cr…మొదటి రోజు 12.5 కోట్లు, రెండో రోజు 6.2 కోట్లు మూడో రోజు 6.15 కోట్ల దాకా సినిమా షేర్ ని అందుకుంది.

ఇక టోటల్ గ్రాస్ మొత్తం మీద 40.4 కోట్ల దాకా ఉన్నట్లు సమాచారం. సినిమాను 71 కోట్లకు అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 24.85 కోట్ల షేర్ ని మూడు రోజుల్లో అందుకుంది… 4 వ రోజు సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు అందరి లోను ఆసక్తి రేపుతుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!