దాంతో అన్ని చోట్లా సినిమా పై ఆసక్తి పెరగా బాలీవుడ్ లో క్రేజ్ కూడా ఓ రేంజ్ లో పెరిగి పోయింది అని చెప్పొచ్చు. అక్కడ సినిమా ని కొనడానికి బడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వస్తున్నారట. కాగా రాజమౌళి ఎపిక్ వండర్ బాహుబలి సిరిస్ ని…
అక్కడ భారీ గా రిలీజ్ చేసి అత్యంత భారీ విజయం దక్కడానికి ఒక కారణం అయిన కరణ్ జోహార్ ఈ RRR సినిమా పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా రిలీజ్ డేట్ కూడా కన్ఫాం అవ్వడం తో ఆ సమయంలో రిలీజ్ అయ్యే…
బాలీవుడ్ సినిమాలను డేట్ మార్చేందుకు సిద్ధం అవుతున్నాడట కరణ్ జోహార్. దాంతో పాటే ఈ సినిమా అక్కడ ఏకంగా 65 కోట్ల నుండి 80 కోట్ల రేంజ్ లో కొనేందుకు సిద్ధం అంటూ చెబుతున్నాడట కరణ్ జోహార్. ఇదే కనుక నిజం అయితే RRR సినిమా బాలివుడ్ లో…
హిట్ అవ్వడానికి ఏకంగా 140 కోట్ల నుండి 150 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది, బాహుబలి సిరిస్ మరియు రోబో 2 తప్పితే మరే డబ్బింగ్ మూవీ కూడా అక్కడ 100 కోట్ల మార్క్ ని అందుకోలేదు. కానీ ఇక్కడ ఉంది జక్కన్న RRR కాబట్టి రికార్డులు బద్దలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.