పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన మాస్ మూవీ సలార్(Salaar Movie) ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎలివేషన్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉండగా….సినిమా ను ఆడియన్స్ ముందుకు వచ్చే వారంలో గ్రాండ్ గా మళ్ళీ రీ రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తూ ఉండగా…సినిమాను థియేటర్స్ లో చూడాలని..
ఫ్యాన్స్ మళ్ళీ ఎగబడుతున్నారు. సినిమా వచ్చే వీక్ శుక్రవారం రీ రిలీజ్ కాబోతూ ఉండగా….వారం ముందు నుండే సినిమా రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేయగా ఎక్స్ లెంట్ గా ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తుంది సలార్ మూవీ…
లాస్ ఇయర్ ప్రభాస్ పుట్టిన రోజు టైంలో లిమిటెడ్ షోలతో రీ రిలీజ్ చేయగా అప్పుడు పెద్దగా రెస్పాన్స్ రాలేదు కానీ ఇప్పుడు మార్చ్ 21న మాత్రం సినిమా రీ రిలీజ్ లో మంచి జోరు చూపించే అవకాశం కనిపిస్తూ ఉండగా… సినిమా రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్…
రీసెంట్ గా ఓపెన్ అవ్వగా మొదటి రోజుకి గాను ఆల్ మోస్ట్ 26 వేలకు పైగా టికెట్ సేల్స్ ను ఆన్ లైన్ లో సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమేసింది సినిమా…ఆల్ మోస్ట్ 30 లక్షల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను ఇప్పటికే సొంతం చేసుకోవడంతో..
రిలీజ్ కి ఇంకా వారం వరకు టైం ఉండగా కచ్చితంగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద అన్ సీజన్ లో స్టార్స్ మూవీస్ రీ రిలీజ్ మూవీస్ ఎంతో కొంత థియేటర్స్ ఫీడింగ్ కి హెల్ప్ అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.