బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ లో థియేటర్స్ లో జనాలను రప్పించడానికి స్టార్స్ నటించిన సినిమాలను రీ రిలీజ్ చేస్తూ ఉండగా…. పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన మాస్ మూవీ సలార్(Salaar Movie)సినిమాను గ్రాండ్ గా ఇప్పుడు రీ శుక్రవారం రీ రిలీజ్ చేస్తూ ఉండగా…అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా…
సినిమా ఓవరాల్ గా మాస్ కుమ్ముడు కుమ్మేసింది….ప్రభాస్ నటించిన సినిమాల్లో రీ రిలీజ్ లలో ఈ సినిమా రిమార్కబుల్ జోరు ని చూపించి సెన్సేషన్ ని క్రియేట్ చేయడం విశేషం కాగా ఆల్ మోస్ట్ 85 వేలకు పైగా టికెట్ సేల్స్ ను ఆన్ లైన్ లో…
సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసి సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకోవడానికి సిద్ధం అవుతుంది… ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ లెక్క ఇప్పుడు 1.60 కోట్ల దాకా సొంతం అవ్వడం విశేషం కాగా ఓవరాల్ గా రిమార్కబుల్ ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సలార్ మూవీ…
ఓవర్సీస్ లో అనుకున్న రేంజ్ లో జోరు చూపించకున్నా కూడా ఇండియాలో మాత్రం అన్ సీజన్ లో ఎక్స్ లెంట్ బుకింగ్స్ ను సొంతం చేసుకోవడంతో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడం ఇప్పుడు ఖాయంగా కనిపిస్తుంది…
డే 1 ఆఫ్ లైన్ లెక్కలు స్పాట్ బుకింగ్స్ కూడా సాలిడ్ గా ఉంటే రీ రిలీజ్ మూవీస్ లో ప్రభాస్ కెరీర్ లో రికార్డులను అందుకోవడమే కాదు…ఓవరాల్ గా టాలీవుడ్ టాప్ రీ రిలీజ్ ఓపెనింగ్స్ లో ఒకటిగా సలార్ నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…మరి సినిమా ఏ రేంజ్ లో అంచనాలను మించుతుందో చూడాలి.