పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన రీసెంట్ మూవీ సలార్(Salaar Part 1 – Ceasefire) క్రిస్టమస్ కానుకగా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా లాంగ్ రన్ లో బాగానే కుమ్మేసినా కూడా ఓవరాల్ గా భారీ బిజినెస్ ను జస్ట్ లో మిస్ అయింది అని చెప్పాలి.
సినిమా తెలుగు వర్షన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంది అన్నది ఆసక్తిగా మారగా ఓవరాల్ గా సినిమా తెలుగు వర్షన్ వాల్యూ బిజినెస్ రేంజ్ 232 కోట్ల రేంజ్ దాకా ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 234 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో…
టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి మమ్మోత్ 150 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 144 కోట్ల బిజినెస్ ను దాటి బ్రేక్ ఈవెన్ ని ఓవరాల్ గా అందుకుంది. కానీ టోటల్ రన్ లో వరల్డ్ వైడ్ తెలుగు వర్షన్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Salaar part 1 – ceasefire Telugu Version Total Collections
👉Nizam: 71.40Cr
👉Ceeded: 22.75Cr
👉UA: 17.02Cr
👉East: 10.60Cr
👉West: 7.35Cr
👉Guntur: 9.30Cr
👉Krishna: 7.58Cr
👉Nellore: 4.73Cr
AP-TG Total:- 150.73CR (234.05CR~ Gross)
👉KA+ROI: 20.05Cr
👉OS – 46.35Cr*****
Total WW Collections: 217.13CR(Gross- 368.50CR~)
(93%~ Recovery)
మొత్తం మీద బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి 16.87 కోట్ల దూరంలో పరుగును ఆపేసింది. దాంతో సినిమా 93% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకుని తెలుగు వర్షన్ ఎబో యావరేజ్ గా రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఓవరాల్ గా తెలుగు వర్షన్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్ లో ఒకటిగా నిలిచినా బ్రేక్ ఈవెన్ ని అందుకోలేక పోయింది ఈ సినిమా…