Home న్యూస్ 1st DAY సంక్రాంతికి వస్తున్నాం టోటల్ కలెక్షన్స్….రికార్డుల బెండు తీసిన వెంకటేష్!!

1st DAY సంక్రాంతికి వస్తున్నాం టోటల్ కలెక్షన్స్….రికార్డుల బెండు తీసిన వెంకటేష్!!

0

విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) ఊహకందని రేంజ్ లో అన్ని షోలు హౌస్ ఫుల్ బోర్డులతో మాస్ రచ్చ చేసింది…టికెట్ ముక్క దొరకని పరిస్థితి నెలకొన్నా కూడా చాలా తక్కువ చోట్ల మాత్రమే సినిమాకి ఎక్స్ ట్రా షోలను యాడ్ చేశారు మేకర్స్…

సరిగ్గా స్క్రీన్ కౌంట్ కనుక సినిమాకి సొంతం అయ్యి ఉంటే మొదటి రోజు 25 కోట్లకు తగ్గని షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని ఉండేది సినిమా…కానీ ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లోనే మొదటి రోజున 16-18 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే ఓవరాల్ గా సినిమా 17. 18 కోట్ల రేంజ్ లో…

Sankranthiki Vasthunam 1st Day Total WW Collections!!

షేర్ ని సొంతం చేసుకోగా…విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ను నమోదు చేసింది ఈ సినిమా…ఇక ఓవర్సీస్ లో కూడా మాస్ రచ్చ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 40 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది…ఒకసారి సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Sankranthiki Vasthunam 1st Day Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 4.98CR
👉Ceeded: 3.02CR
👉UA: 1.70CR
👉East: 1.90CR(60L Hires)
👉West: 1.63CR(51L~ Hires)
👉Guntur: 1.92CR(60L~ Hires)
👉Krishna: 1.32CR(28L~ Hires)
👉Nellore: 71L
AP-TG Total:- 17.18CR(25.80CR~ Gross)(2.65CR~ Hires Major Ares)
👉KA+ROI: 2.25Cr
👉OS – 4.10Cr****approx
Total WW Collections: 23.53CR(Gross- 40.05CR~)
(55%~ Recovery)

ఓవరాల్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ తో 42.50 కోట్ల టార్గెట్ లో 55% రికవరీని సొంతం చేసుకున్న సినిమా క్లీన్ హిట్ కోసం మరో 19 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా ఊపు చూస్తుంటే ఈ వీక్ లో ఊహకందని లాభాలను అందుకోవడం ఖాయంగా కనిపిస్తుందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here