కోలివుడ్ స్టార్ హీరో ఇలయ ధలపతి విజయ్ ఏ.ఆర్.మురగదాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ సర్కార్ బాక్స్ అఫీస్ దగ్గర దీపావళి వీకెండ్ లో రిలీజ్ అయ్యి టాక్ కి మించి అల్టిమేట్ వసూళ్ళ తో కోలివుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి రికార్డుల బెండు తీసింది. కాగా సినిమా టోటల్ గా ఇప్పుడు మూడు వారలను పూర్తీ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో వారం లో అడుగుపెట్టగా…
సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన గ్రాస్ వివరాలు ఏరియాల వారిగా ఇలా ఉన్నాయి. TN ₹125 Cr, KL ₹14Cr, KA ₹17Cr, AP & TG ₹18.70 Cr, ROI ₹3.5 Cr, Total India ₹178.2, Cr Overseas ₹72 Cr, Worldwide Gross: ₹250.2 Cr,
సినిమా టోటల్ గా 3 వారాల్లో 125 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది. కాగా సినిమాను టోటల్ గా 134 కోట్లకు అమ్మగా 135 కోట్ల షేర్ టార్గెట్ ని 270 కోట్ల గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ గా 3 వీక్స్ లో సాధించిన కలెక్షన్స్ ని పక్కకు పెడితే మరో 10 కోట్ల షేర్ ని 20 కోట్ల గ్రాస్ ని వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ప్రస్తుతానికి ఎబో యావరేజ్ టాగ్ ని సొంతం చేసుకుంది.