Home టోటల్ కలెక్షన్స్ కాజల్ “సత్యభామ” టోటల్ కలెక్షన్స్….హిట్టా-ఫట్టా!!

కాజల్ “సత్యభామ” టోటల్ కలెక్షన్స్….హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ సత్యభామ(Satyabhama Movie) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అయ్యింది కానీ జనాలు అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి అయితే రాలేదు….

ఇండియాలో ఫస్ట్ 150 కోట్ల సినిమా…17 ఏళ్ల ఎపిక్ రికార్డ్ ఇదీ!
సినిమా వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కూడా తర్వాత మాత్రం వర్కింగ్ డేస్ లో సినిమా పెద్దగా హోల్డ్ ని బాక్స్ అఫీస్ దగ్గర చూపించ లేక పోయింది. కానీ ఉన్నంతలో లేడీ ఓరియెంటెడ్ మూవీ అయిన సత్యభామకి పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని అందుకుంది…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ తర్వాత ఓవరాల్ గా 40 లక్షల రేంజ్ లో షేర్ ని 85 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది….వరల్డ్ వైడ్ గా ఇప్పుడు పరుగు పూర్తి అయ్యే టైంకి సత్యభామ మూవీ టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే….

Kajal Aggarwal Satyabhama Movie Total WW Collections Report
👉Nizam – 0.52CR~
👉Total AP: 0.58CR~
Total AP-TG Collections:- 1.10CR~(2.25CR~ Gross)
👉KA+ROI+OS: 0.12CR~
Total WW Collections- 1.22CR(2.55CR~ Gross)

గం గం గణేశా: 5.50 కోట్ల టార్గెట్…..టోటల్ గా వచ్చింది ఇది
మొత్తం మీద సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 2 కోట్ల రేంజ్ లో ఉండగా వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించినా కూడా సినిమా పరుగు పూర్తి అయ్యే టైంకి 80 లక్షల లోపు లాస్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచే రిజల్ట్ తోనే పరుగును పూర్తి చేసుకుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here