Home న్యూస్ సైరా సెన్సేషన్: నైజాం ఆల్ టైం టాప్ 10 షేర్ మూవీస్!!

సైరా సెన్సేషన్: నైజాం ఆల్ టైం టాప్ 10 షేర్ మూవీస్!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర 10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసిన ఖైదీ నంబర్ 150 తో అన్ని ఏరియాల్లో సెన్సేషన్ రికార్డులను నమోదు చేశాడు, కానీ నైజాం ఏరియా లో మాత్రం అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అప్పుడు అందుకోలేదు, పోటి లో ఇతర సినిమాలు ఉండటం వలన కావచ్చు లాంగ్ రన్ ఎఫెక్ట్ కావచ్చు కానీ అప్పుడు సినిమా నైజాం ఏరియా లో మాత్రం పర్వాలేదు అని మాత్రమే అని పించుకుంది.

Sye Raa 20 Days Total Worldwide Collections Report!!

కానీ ఆ టాక్ ని ఇప్పుడు మార్చేసి మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి చెరిపేస్తూ ఫస్ట్ డే నుండే సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకుంటూ నైజాం ఏరియాలో సినిమా సెన్సేషన్ ని క్రియేట్ చేసింది, టాలీవుడ్ చరిత్రలో ఇప్పుడు నాన్ బాహుబలి రికార్డ్ ను…

Sye Raa Narasimha Reddy Total Business Recovery after 3rd Weekend

నైజాం ఏరియాలో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది, ఏకంగా 32.51 కోట్ల షేర్ ని రన్ పూర్తీ అయ్యే సమయానికి సొంతం చేసుకున్న ఈ సినిమా ఇది వరకు నాన్ బాహుబలి రికార్డ్ కొట్టిన మహేష్ మహర్షి పేరిట ఉన్న రికార్డ్ ను సొంతం చేసుకుని కొత్త సినిమాలను బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ గా నిలిచింది.

Sye Raa 17 Days Total Worldwide Collections Report!!

ఒకసారి నైజాం ఏరియాలో ఆల్ టైం టాప్ షేర్ మూవీస్ ని గమనిస్తే
1). #Baahubali2: 68Cr
2). #Baahubali: 43Cr
3). #SyeRaa: 32.51Cr
4). #Maharshi: 30.86Cr
5). #Saaho: 29.58Cr
6). #Rangasthalam: 28.9Cr
7). #AttarintikiDaredi: 23.7Cr
8). #F2: 23.5Cr
9). #2Point0: 23.45Cr
10).#Magadheera: 22.65cr~
11). #Srimanthudu – 22.35Cr
12).#AravindhaSametha – 21.7Cr
13). #BharatAneNenu – 21.42Cr~
14).#DJ – 20.35Cr~
15). #GeethaGovindam – 20.2Cr

Sye Raa 18 Days Total Worldwide Collections Report!!

ఇవీ మొత్తం మీద ఇక్కడ సంచలన రికార్డులు నమోదు చేస్తూ టాప్ 15 ప్లేసులలో నిలిచిన సినిమాలు, రాబోయే టైం లో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, RRR, చిరు152, ప్రభాస్20 ఇలా చాలా క్రేజీ సినిమాలు రేసు లో ఉన్నాయి. ఏ సినిమా సైరా రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో గెస్ చేయండి…

Sye Raa 19 Days Total Worldwide Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here