Home న్యూస్ సైరా ట్రైలర్ : 24 గంటలు ఓవర్…షాకింగ్ రిపోర్ట్స్!!

సైరా ట్రైలర్ : 24 గంటలు ఓవర్…షాకింగ్ రిపోర్ట్స్!!

0

      మెగాస్టార్ చిరంజీవి నటించిన సెన్సేషనల్ 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి అఫీషియల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది, ట్రైలర్ కి యునానిమస్ రెస్పాన్స్ అయితే దక్కింది కానీ తొలి 24 గంటల్లో కొత్త రికార్డులు ఏవి సినిమా ట్రైలర్ సృష్టించ లేక పోయింది. సినిమా ట్రైలర్ తెలుగు వర్షన్ 24 గంటలు పూర్తీ అయ్యే సరికి 6.19 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకోగా 3 లక్షల 41 వేల లైక్స్ అందుకుని 24 గంటలను పూర్తీ చేసుకుంది.

కాగా లైక్స్ పరంగా టాప్ 3 లో ఒకటిగా నిలిచినప్పటికీ వ్యూస్ పరంగా సినిమా టాప్ 5 లో కూడా నిలవలేకపోయింది. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కొత్త రికార్డులు అందుకొక పోవడం కొంచం షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక ఒకసారి హైయెస్ట్ వ్యూస్ ని అందుకున్న టాప్ ట్రైలర్స్ విషయానికి వస్తే…

?#Baahubali2: 21.81M
?#Saaho: 12.32M
?#Maharshi: 7.31M
?#AravindhaSametha: 7.8M(1Channel: 6.98M)
?#NaaNuvve-6.97M
?#VinayaVidheyaRama: 6.57M
?#Agnyaathavaasi: 6.2M
?#SyeRaaTrailer: 6.19M**
ఈ లిస్టులో సైరా నరసింహా రెడ్డి ట్రైలర్ టాప్ 8 ప్లేస్ ని సొంతం చేసుకుంది, దాంతో బాహుబలి రికార్డ్ అలాగే కొనసాగుతుండగా నాన్ బాహుబలి రికార్డ్ సాహో పేరిట కొనసాగుతుందని చెప్పొచ్చు.

ఇక లైక్స్ విషయానికి వస్తే
?#Baahubali2: 497k
?#Saaho: 392K
? #SyeRaaTrailer: 341K**
?#AravindhaSametha: 327k
?#Agnyaathavaasi: 272k
?#VinayaVidheyaRama: 238k
?#DearComrade: 233K
?#Maharshi: 197K
ఇక్కడ బాహుబలి మరియు సాహో ల తర్వాత మూడో హైయెస్ట్ లైక్స్ ని 24 గంటల్లో అందుకున్న ట్రైలర్ గా నిలిచింది.

ఇక అన్ని భాషల్లో సినిమా ట్రైలర్ వ్యూస్ అండ్ లైక్స్ ని గమనిస్తే
?Telugu: 6.19M & 341K
?Hindi: 6.2M & 145K
?Tamil : 1.1M & 74K
?Kannada: 817K & 71k
?Malayalam: 134K & 14K
?Total Views : 14.43 Million
?Total Likes : 645k Likes

ఇదీ మొత్తం మీద సైరా ట్రైలర్ 24 గంటల వ్యూస్ అండ్ లైక్స్… కొత్త రికార్డులు ఏవి నమోదు కాక పోయినా సినిమా ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సినిమా కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here