Home న్యూస్ తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వ్యూస్ ని తెచ్చుకున్న టాప్ 5 టీసర్లు

తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వ్యూస్ ని తెచ్చుకున్న టాప్ 5 టీసర్లు

0

  2016 నుండి ఇప్పటి వరకు గమ నిస్తే తెలుగు సినిమా ల స్టాండర్డ్ భారీ గా పెరిగిపో గా యూట్యూబ్ రికార్డు లు కూడా అత్యంత భారీ గా పెరిగి పోయాయి… జనతాగ్యారేజ్ తో మొదలైన ఈ రికార్డులు ఇప్పుడు పీక్స్ కి వెళ్లా యని చెప్పొచ్చు. కాగా ఒక్క సారి ఇప్పటి వరకు రిలీజ్ అయిన అఫీషియల్ టీసర్స్ లో టాప్ 5 ప్లేసుల లో నిలి చిన టీసర్లు ఏవో ఓ లుక్కేద్దాం పదండి…

  1. జైలవకుశ—-20.3 మిలియన్ వ్యూస్
  2. దువ్వాడ జగన్నాథం—19.1 మిలియన్ వ్యూస్
  3. పైడర్ గ్లిమ్సం టీసర్—-18.7 మిలియన్ వ్యూస్
  4. విజన్ ఆఫ్ భరత్—-18.5 మిలియన్ వ్యూస్
  5. సాహో టీసర్ —-17.3 మిలియన్ వ్యూస్
  6. రంగస్థలం—-15.7 మిలియన్ వ్యూస్
  7. అజ్ఞాతవాసి టీసర్—-15.4 మిలియన్ వ్యూస్

ఇవి ప్రస్తుతానికి టాప్ 7 ప్లేసులలో నిలిచిన టీసర్లు… జైలవకుశ ప్రస్తుతానికి 1 వ ప్లేస్ లో ఉండ గా కచ్చితంగా టాప్ 1 లో మరికొంత కాలం ఉండే అవకాశం పుష్కలంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు…. 2016 లో జనతాగ్యారేజ్ తో టాప్ లో ఉన్న ఎన్టీఆర్ తిరిగి ఇప్పుడు జైలవకుశ సినిమాతో తిరిగి టాప్ ప్లేస్ ని దక్కించుకుని తన సత్తా ని నిరూపించుకున్నాడు. మరి రానున్న రోజుల్లో ఈ రికార్డ్ కొట్టే సినిమా ఏది అవుతుందో చూడాలి. మీరు ఏది అవుతుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here