Home న్యూస్ అమ్మింది 1.7 కోట్లకి…యూ టర్న్ TRP రేటింగ్ తెలిస్తే షాక్!!

అమ్మింది 1.7 కోట్లకి…యూ టర్న్ TRP రేటింగ్ తెలిస్తే షాక్!!

607
0

కొన్ని చిన్న సినిమాలు అప్పుడప్పుడు TRP రేటింగ్ ల పరంగా కుమ్మేస్తుంటాయి. రీసెంట్ గా సమంత నటించిన సినిమాల్లో మంచి పేరు ని సొంతం చేసుకున్న సినిమా యూ టర్న్… లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించుకునే కలెక్షన్స్ ని సాధించగా సినిమా కొంచం ఆలస్యంగా రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది. స్టార్ మా వారు యూ టర్న్ సినిమా ను….

సుమారు 1.7 కోట్ల రేటు చెల్లించి హక్కులను దక్కించుకున్నారు. కాగా రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ఈ సినిమా కి TRP రేటింగ్ బాగానే వచ్చింది అని చెప్పాలి. కొన్ని పెద్ద సినిమాలకు కూడా సాధ్యం కాని విధంగా 8.1 TRP రేటింగ్ ని సొంతం చేసుకుందట ఈ సినిమా.

కాగా సినిమా ను కొన్న రేటు ని మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడే రికవరీ చేసిందని అంటున్నారు. ఇక రెండో సారి నుండి టెలికాస్ట్ అయిన ప్రతీ సారి లాభాలను సొంతం చేసుకోబోతుంది ఈ సినిమా.. వెండి తెరపై యావరేజ్ గా నిలిచినా బుల్లి తెరపై మాత్రం చానెల్ కి లాభాలను సొంతం అయ్యేలా చేస్తుంది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!