Home న్యూస్ విరూపాక్ష బిజినెస్….బ్రేక్ ఈవెన్ టార్గెట్….గట్టిగా కొట్టాలి!!

విరూపాక్ష బిజినెస్….బ్రేక్ ఈవెన్ టార్గెట్….గట్టిగా కొట్టాలి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిపబ్లిక్ మూవీ ఫ్లాఫ్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ విరూపాక్ష ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ఓవరాల్ గా సాలిడ్ బిజినెస్ ను ఇప్పుడు సొంతం చేసుకుందని చెప్పాలి… బాక్ టు బాక్ హిట్స్ తర్వాత రిపబ్లిక్ ఫ్లాఫ్ అయినా కూడా ఇప్పుడు విరూపాక్ష సినిమా కి మంచి బజ్…

ఏర్పడగా బిజినెస్ పరంగా కూడా జోరు చూపించిన సినిమా ఓవరాల్ గా రీసెంట్ టైం లో సాయి ధరం తేజ్ కెరీర్ లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుందని చెప్పాలి. ఒకసారి ఏరియాల వారిగా సినిమా సాధించిన బిజినెస్ లెక్కలను గమనిస్తే…

👉Nizam: 7Cr
👉Ceeded: 3.7Cr
👉Andhra: 8.5Cr
AP-TG Total:- 19.20CR
👉Ka+ROI: 1.50Cr
👉OS: 1.50Cr
Total WW Business– 22.20CR
ఇదీ మొత్తం మీద విరూపాక్ష సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క… సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద…

బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 23 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఈ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ ఎంతైనా అవసరం అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here