బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో దసరా తర్వాత భారీ హిట్ గా నిలిచిన సినిమా విరూపాక్ష. ఫ్లాఫ్ లో ఉన్న మెగా మేనల్లుడు సాయి ధరం నటించిన విరూపాక్ష(Virupaksha) సినిమా సైలెంట్ గానే ఆడియన్స్ ముందుకు వచ్చింది. సినిమా మౌత్ టాక్ సూపర్ పాజిటివ్ గా….
ఉండటంతో తొలిరోజు కలెక్షన్స్ నుండి జోరు చూపించడం మొదలు పెట్టిన సినిమా లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ గా జోరు చూపించి ఊహకందని వసూళ్ళని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సాయి ధరం తేజ్(Sai Dharam Tej) కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించడమే కాదు…
టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లో ఒకటిగా నిలిచి దుమ్ము లేపింది. ఇతర భాషల్లో సినిమా అనుకున్న రేంజ్ లో వర్కౌట్ అయ్యి ఉంటే కలెక్షన్స్ ఇంకా పెరిగి ఉండేవి…
మొత్తం మీద సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 16.45Cr
👉Ceeded: 5.72Cr
👉UA: 5.40Cr
👉East: 2.71Cr
👉West: 1.97Cr
👉Guntur: 2.62Cr
👉Krishna: 2.62Cr
👉Nellore: 1.32Cr
AP-TG Total:- 38.81CR(68.60CR~ Gross)
👉KA+ROI – 2.95Cr
👉OS – 5.86Cr
👉Other Languages – 58L~
Total World Wide – 48.20CR(90.85CR~ Gross)
ఓవరాల్ గా ఇవి సినిమా సాధించిన ఊచకోత కలెక్షన్స్ లెక్క. 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ లో ఏకంగా 25.20 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హ్యుమంగస్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముందే చెప్పినట్లు ఇతర భాషల్లో కూడా జోరు చూపించి ఉంటే 50 కోట్ల కి పైగానే షేర్ ని సినిమా అందుకుని ఉండేది.
Virupaksha’s mouth publicity has even reached me in Mumbai.The problem for getting less collections is not the running of the film, it’s the shortage of screens.I tried to watch the movie but daily one show was their that too in the morning 9 am.My opinion is, if the movie has been released in more screens, people would have watched in more numbers.Vice versa the collections also would have gone up.