Home న్యూస్ 1st సినిమా రికార్డ్…2nd సినిమా డిసాస్టర్…ఇప్పుడు భారీ సినిమా చేస్తున్న వైష్ణవ్ తేజ్!!

1st సినిమా రికార్డ్…2nd సినిమా డిసాస్టర్…ఇప్పుడు భారీ సినిమా చేస్తున్న వైష్ణవ్ తేజ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ సినిమాకే రికార్డులు తిరగరాయడం కొందరికీ చెల్లుతుంది, అలాంటి రికార్డ్ నే మొదటి సినిమా కి సొంతం చేసుకున్న హీరో పంజా వైష్ణవ్ తేజ్… ఫస్ట్ మూవీ ఉప్పెన అల్టిమేట్ క్రేజ్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర 51 కోట్లకు పైగా షేర్ ని అందుకుని ఇండియన్ హీరోల్లో ఫస్ట్ మూవీతో హైయెస్ట్ షేర్ రికార్డ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన కొండ పొలం డిసాస్టర్ అయింది.

ఇక మూడో సినిమా అంగరంగ వైభవంగా సినిమా త్వరలోనే రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా మరో కొత్త సినిమాను సైన్ చేశాడు వైష్ణవ్ తేజ్. రా, రస్టిక్ మాస్ రోల్ లో కనిపించబోతున్న ఈ సినిమా ఈ రోజు అఫీషియల్ గా లాంచ్ అవ్వగా….

ఓ చిన్న అనౌన్స్ మెంట్ వీడియోలో సినిమా ఎలా ఉండబోతుంది అన్నది రివీల్ చేశారు… ఈడ ఉండేడిది రాముడు కాదప్ప ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు! అంటూ వైష్ణవ్ తేజ్ చెప్పిన డైలాగ్ హైలెట్ అవ్వగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందబోతున్నట్లు సమాచారం. మరి ఈ అప్ కమింగ్ మూవీస్ తో ఉప్పెన రేంజ్ హిట్ ని వైష్ణవ్ తేజ్ సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here