Home న్యూస్ బిజినెస్ 13.4…ఫస్ట్ వీక్ లో వచ్చింది ఇది!

బిజినెస్ 13.4…ఫస్ట్ వీక్ లో వచ్చింది ఇది!

0

     స్వర్గీయ Y S R గారి పాదయాత్ర ఆధారంగా కేరళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ యాత్ర. బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి వీకెండ్ లో మంచి వసూళ్ళ ని సాధించగా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో మాత్రం స్లో డౌన్ అయింది, దాంతో బిజినెస్ కి చేరువ గా వెళుతుంది అనుకున్న ఒకింత షాక్ ఇచ్చే విధంగా…

సినిమా మొదటి వారం కలెక్షన్స్ వచ్చాయి. మొదటి వీకెండ్ పూర్తీ అయ్యే సరికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6.5 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా 4 వ రోజు కలెక్షన్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 కోట్ల మార్క్ ని అందుకుంది, కానీ తర్వాత మిగిలిన రోజుల్లో మాత్రం.

సినిమా బాగా స్లో డౌన్ అయింది. టోటల్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. Nizamn 1.65Cr Ceded 1.32Cr Guntur 1.02Cr Krishna 0.52Cr Nellore 0.34Cr West 0.33Cr East 0.26Cr UA 0.50Cr Total AP/TG 5.94Cr Karnataka 0.35Cr ROI 0.51Cr USA 0.51Cr ROW 0.45Cr Total Worldwide 7.76Cr 

సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా సుమారు 13.4 కోట్లకు అమ్మగా యాత్ర సినిమా టోటల్ గా 14.4 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగగా సినిమా మొదటి వారం మొత్తం మీద 7.76 కోట్ల షేర్ ని అందుకోవడం తో ఇప్పుడు మిగిలిన రన్ లో మొత్తం మీద…

7 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, ఇక 7 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 15.8 కోట్ల దాకా ఉందని సమాచారం. దాంతో బ్రేక్ ఈవెన్ అవ్వడం ఇప్పుడు కష్టంగానే కనిపిస్తుంది. ఏదైనా అద్బుతం జరిగితే తప్పితే ఈ మార్క్ ని అందుకోవడం కష్టమే. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here