Home న్యూస్ 24 గంటల్లో టాలీవుడ్ లో హైయెస్ట్ లైక్స్ ని సాధించిన టాప్ 5 టీసర్లు!

24 గంటల్లో టాలీవుడ్ లో హైయెస్ట్ లైక్స్ ని సాధించిన టాప్ 5 టీసర్లు!

1969
0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమాలో ని టీసర్ బ్లాస్టర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. టీసర్ మొదటి 24 గంటల్లో వ్యూస్ పరంగా రికార్డులను అందుకున్నా లైక్స్ పరంగా మాత్రం మొదటి 24 గంటల్లో అనుకున్న రేంజ్ లో దుమ్ము లేపలేక పోయింది. ఓవరాల్ గా టాలీవుడ్ లో 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ సాధించిన టీసర్ల టాప్ 5 లిస్టులో ఒకటిగా నిలిచింది….

Guntur Area All Time Top 10 Share Movies

ఒకసారి టాలీవుడ్ లో ఇప్పటి వరకు వచ్చిన టీసర్ లలో అత్యధిక లైక్స్ ని మొదటి 24 గంటల్లో సొంతం చేసుకున్న సినిమాలను ఒకసారి గమనిస్తే… టాప్ 5 ప్లేస్ లో చిరంజీవి ఆచార్య టీసర్ 24 గంటల్లో 516.5K లైక్స్ ను అందుకుని టాప్ 5 లో చోటు ని సొంతం చేసుకుంది.

Tollywood "Top 10" Movies In "Karnataka" State

ఇక టాప్ 4 ప్లేస్ లో ఇప్పుడు మహేష్ బాబు సర్కారు వారి పాట టీసర్ బ్లాస్టర్ 24 గంటల్లో 754.9K లైక్స్ ని సొంతం చేసుకుని టాప్ 4 గా నిలిచింది. ఇక టాప్ 3 ప్లేస్ లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా టీసర్ 24 గంటల్లో 776.9K లైక్స్ ని సొంతం చేసుకుని టాప్ 3 గా నిలిచింది.

Krishna Area All Time Top 10 Share Movies

ఇక టాప్ 2 ప్లేస్ విషయానికి వస్తే అల్లు అర్జున్ పుష్ప క్యారెక్టర్ ఇంట్రో టీసర్ మొదటి 24 గంటల్లో 793K లైక్స్ ని సాధించి టాప్ 2 ప్లేస్ ను దక్కించుకోగా…. టాప్ 1 ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి 940.3K లైక్స్ ని సాధించి ప్రస్తుతానికి ఇంకా ఎవ్వరికీ కూడా…

Nellore Area All Time Top 10 Share Movies

అందనంత ఎత్తులో కొనసాగుతుంది. టాలీవుడ్ టీసర్ లలో ఫస్ట్ డే 9 లక్షల లైక్స్ ని 24 గంటల లోపే అందుకున్న ఫస్ట్ టీసర్ గా ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ సంచలన రికార్డ్ ను సాధించింది. మరి టాలీవుడ్ లో రిలీజ్ కాబోతున్న అప్ కమింగ్ మూవీస్ టీసర్ లలో ఈ రికార్డును అందుకునే సత్తా ఏ టీసర్ కి ఉందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here