Home న్యూస్ 4 డేస్ కోట బొమ్మాలిP.S టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

4 డేస్ కోట బొమ్మాలిP.S టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన చిన్న సినిమా కోట బొమ్మాలిP.S(Kota Bommali P.S) మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా సినిమా వీకెండ్ లో సాలిడ్ ట్రెండ్ ను చూపించి దుమ్ము లేపింది. వీకెండ్ లో సినిమా 2.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా….

సినిమా 4వ రోజు వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా ఆల్ మోస్ట్ 50% రేంజ్ లో డ్రాప్ అయిన సినిమా 45 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 52 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 4 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Kota Bommali P.S 4 Days Total WW Collections Report
👉Nizam – 1.05Cr
👉Total AP- 1.47Cr~
Total AP TG:- 2.52CR~(5.05CR~ Gross)
👉KA+ROI+OS – 50L~
Total WW Collections:- 3.02CR~(6.15CR~ Gross)

మొత్తం మీద సినిమా 3.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా యింకా 48 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది, ఇవాలో రేపో సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here