Home న్యూస్ 13 డేస్ హిట్2 టోటల్ కలెక్షన్స్!!

13 డేస్ హిట్2 టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్2 సినిమా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయినా కానీ ఉన్నంతలో డీసెంట్ హోల్డ్ తో లాభాలను ఇంకా పెంచుకుంటూ దూసుకు పోతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజు 16 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 13వ రోజు మరోసారి ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసిన సినిమా 13 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

Hit2 Movie 8 Days Total World Wide Collections!

ఇక సినిమా 13వ రోజు వరల్డ్ వైడ్ గా 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా 45 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుంది సినిమా. ఇక సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 13 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Hit2 Movie 9 Days Total World Wide Collections!

👉Nizam: 7.02Cr
👉Ceeded: 1.54Cr
👉UA: 1.88Cr
👉East: 92L
👉West: 62L
👉Guntur: 95L
👉Krishna: 87L
👉Nellore: 53L
AP-TG Total:- 14.33CR(24.25CR~ Gross)
👉KA+ROI:- 2.45Cr
👉OS: 4.42Cr
Total WW:- 21.20CR(39.00CR~ Gross)

Hit2 Movie 11 Days Total World Wide Collections!

ఇదీ మొత్తం మీద సినిమా 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క. మొత్తం మీద 15 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు 6.20 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది…

Hit2 Movie 13 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here