Home న్యూస్ 16 డేస్ హిట్2 టోటల్ కలెక్షన్స్!

16 డేస్ హిట్2 టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను కంప్లీట్ చేసుకుని మూడో వారంలో ఎంటర్ అయిన అడివి శేష్ లేటెస్ట్ మూవీ హిట్2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర శనివారం మరోసారి గ్రోత్ ని సొంతం చేసుకుని లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉంది. సినిమా 15వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 8 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా 16వ రోజుకి వచ్చే సరికి ఆల్ మోస్ట్ 6 లక్షల దాకా గ్రోత్ ని…

Hit2 Movie 10 Days Total World Wide Collections!

చూపించి 14 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 17 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 38 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. దాంతో సినిమా 16 రోజుల కలెక్షన్స్ ఇప్పుడు 40 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది.

Hit2 Movie 11 Days Total World Wide Collections!

టోటల్ గా సినిమా 16 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… |
👉Nizam: 7.16Cr
👉Ceeded: 1.59Cr
👉UA: 1.93Cr
👉East: 95L
👉West: 63L
👉Guntur: 98L
👉Krishna: 90L
👉Nellore: 54L
AP-TG Total:- 14.68CR(25.00CR~ Gross)
👉KA+ROI:- 2.56Cr
👉OS: 4.50Cr
Total WW:- 21.74CR(40.20CR~ Gross)

Hit2 Movie 2 Weeks (14 Days) Total World Wide Collections!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ మీద 6.74 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా ఈ ఆదివారం మరోసారి డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.

Hit2 Movie 13 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here