Home న్యూస్ 18 డేస్ హిట్2 టోటల్ కలెక్షన్స్!

18 డేస్ హిట్2 టోటల్ కలెక్షన్స్!

0

ఉన్నంతలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో మూడో వీకెండ్ ని పూర్తీ చేసుకున్న అడివి శేష్ లేటెస్ట్ మూవీ హిట్2 సినిమా మూడో వారం వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా మరోసారి వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన డ్రాప్ అయినా కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా మరోసారి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. సినిమా మొత్తం మీద 17 వ రోజున 18 లక్షల దాకా షేర్ ని…

Hit2 Movie 8 Days Total World Wide Collections!

సొంతం చేసుకోగా ఇప్పుడు 18వ రోజు వర్కింగ్ డే లో 50% రేంజ్ లో డ్రాప్ అయ్యి 9 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 10 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకున్న హిట్ 2 మూవీ ఇప్పుడు ఓవరాల్ గా 18 రోజులకు గాను…

Hit2 Movie 9 Days Total World Wide Collections!

వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 7.28Cr
👉Ceeded: 1.62Cr
👉UA: 1.96Cr
👉East: 97L
👉West: 64L
👉Guntur: 1.01Cr
👉Krishna: 93L
👉Nellore: 54L
AP-TG Total:- 14.95CR(25.60CR~ Gross)
👉KA+ROI:- 2.58Cr
👉OS: 4.51Cr
Total WW:- 22.04CR(40.90CR~ Gross)

Hit2 Movie 12 Days Total World Wide Collections!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 7.04 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో సినిమా ఫైనల్ కలెక్షన్స్ లెక్క ఎంతవరకు వెళుతుందో చూడాలి.

Hit2 Movie 10 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here