Home న్యూస్ 15 డేస్ హిట్2 టోటల్ కలెక్షన్స్!

15 డేస్ హిట్2 టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను పూర్తీ చేసుకుని మూడో వారంలో ఎంటర్ అయింది అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 2… సినిమా ఆల్ రెడీ మంచి లాభాలనే సొంతం చేసుకోగా మూడో వీక్ లో అవతార్ 2 సినిమా వలన చాలా థియేటర్స్ ని కోల్పోయిన ఈ సినిమా ఉన్న థియేటర్స్ లో ఉన్నంతలో మరోసారి పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

Hit2 Movie 13 Days Total World Wide Collections!

14వ రోజు 13 లక్షల షేర్ ని అందుకుంటే 15వ రోజు మొత్తం మీద 8 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా మొత్తం మీద 13 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. 26 లక్షల దాకా గ్రాస్ ను అందుకున్న సినిమా…

Hit2 Movie 2 Weeks (14 Days) Total World Wide Collections!

టోటల్ గా ఇప్పుడు 15 రోజులకు గాను సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 7.11Cr
👉Ceeded: 1.57Cr
👉UA: 1.91Cr
👉East: 94L
👉West: 62L
👉Guntur: 97L
👉Krishna: 89L
👉Nellore: 53L
AP-TG Total:- 14.54CR(24.71CR~ Gross)
👉KA+ROI:- 2.55Cr
👉OS: 4.48Cr
Total WW:- 21.57CR(39.81CR~ Gross)

Hit2 Movie 11 Days Total World Wide Collections!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా 15 రోజుల తర్వాత మొత్తం మీద 6.57 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర.

Hit2 Movie 10 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here