బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీక్ వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన మంగళవారం(MangalaVaaram) కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అయింది, దాంతో బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడాల్సిన అవసరం నెలకొనగా సినిమా ఉన్నంతలో ఇప్పటి వరకు బాగానే జోరు చూపించింది కానీ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ కోసం మాత్రం ఇంకాస్త కష్టపడాల్సిన అవసరం ఉంది.
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజున 22 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 13వ రోజు మొత్తం మీద 14 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 17 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
MangalaVaaram 13 Days WW Collections Report
👉Nizam: 3.98Cr
👉Ceeded: 1.44Cr
👉UA: 1.13Cr
👉East: 68L
👉West: 47L
👉Guntur: 65L
👉Krishna: 47L
👉Nellore: 30L
AP-TG Total:- 9.12CR(16.85Cr~ Gross)
👉KA+ROI+OS: 1.39Cr~
Total WW Collections – 10.51CR(19.85CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 2.49 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎంతవరకు కవర్ చేయగలుగుతుందో చూడాలి ఇక…