Home న్యూస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ – పెళ్లి సందD…13th డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ – పెళ్లి సందD…13th డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ ని మంచి కలెక్షన్స్ తో ముగించిన తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లో మళ్ళీ ఎంటర్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మరియు పెళ్లి సందD సినిమాలు రెండూ కూడా డ్రాప్స్ ను సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తున్నాయి. అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా 12 వ రోజు తో పోల్చితే 13 వ రోజు మరో సారి 25% రేంజ్ లో డ్రాప్ అయ్యింది…

Most Eligible Bachelor 12 Days Total Collections!

దాంతో ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 లక్షల నుండి 12 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగా లేక పొతే 10 లక్షల లోపే కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు. ఇక పెళ్లి సందD సినిమా 13 వ రోజు…

Pelli SandaD 12 Days Total Collections!!

ఆల్ మోస్ట్ 15-20% వరకు డ్రాప్స్ ను 12 వ రోజు తో పోల్చితే సొంతం చేసుకుంది, దాంతో ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో 8-10 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ 10 లక్షలకు పైగా వెళ్ళే అవకాశం ఉంది, మరి అఫీషియల్ కలెక్షన్స్ ఎంతవరకు ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here