Home న్యూస్ హిట్2: 15 కోట్ల టార్గెట్….2 వారాల్లో వచ్చింది ఇదీ!!

హిట్2: 15 కోట్ల టార్గెట్….2 వారాల్లో వచ్చింది ఇదీ!!

0

అడివి శేష్ లేటెస్ట్ మూవీ హిట్2 సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి 2 వారాలను ఇప్పుడు పూర్తీ చేసుకుంది. సినిమా వీకెండ్ లో మంచి హోల్డ్ ని చూపించినా వర్కింగ్ డేస్ లో మాత్రం స్లో డౌన్ అవ్వక తప్పలేదు, కానీ అందుకోవాల్సిన టార్గెట్ ను ఆల్ రెడీ అందుకోవడంతో సినిమా స్లో అయినా వచ్చినవన్నీ లాభాల కిందే లెక్క అయ్యాయి అని చెప్పాలి. ఇక సినిమా 14వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…

Hit2 Movie 2 Weeks (14 Days) Total World Wide Collections!

ఉన్నంతలో మంచి హోల్డ్ నే చూపించి మరోసారి 13వ రోజు లెవల్ లో కలెక్షన్స్ ని సాధించింది. 13 లక్షల షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 24 లక్షల రేంజ్ లో షేర్ ని 55 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.

Hit2 Movie 11 Days Total World Wide Collections!

దాంతో టోటల్ 2 వీక్స్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
👉Nizam: 7.08Cr
👉Ceeded: 1.56Cr
👉UA: 1.90Cr
👉East: 93L
👉West: 62L
👉Guntur: 96L
👉Krishna: 88L
👉Nellore: 53L
AP-TG Total:- 14.46CR(24.55CR~ Gross)
👉KA+ROI:- 2.52Cr
👉OS: 4.46Cr
Total WW:- 21.44CR(39.55CR~ Gross)

Hit2 Movie 12 Days Total World Wide Collections!

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 15 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 2 వారాల తర్వాత మొత్తం మీద 6.44 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ వైపు దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో ఎంత దూరం సినిమా వెళుతుందో చూడాలి.

Hit2 Movie 13 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here