T2BLiveT2BLive
  • Telugu Updates
  • Trending
  • Box Office
  • Gossips
  • Review
  • Special
  • TRP
  • Records
Notification Show More
Aa
T2BLiveT2BLive
Aa
Search
Follow US
T2BLive > న్యూస్ > 18 పేజెస్ బడ్జెట్ ఎంత…నిర్మాతకి లాభమా…నష్టమా!!
న్యూస్

18 పేజెస్ బడ్జెట్ ఎంత…నిర్మాతకి లాభమా…నష్టమా!!

pramod
pramod Published December 25, 2022
Share
1 Min Read
SHARE
15
SHARES
ShareTweet

బాక్స్ ఆఫీస్ దగ్గర నిఖిల్ అనుపమల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ 18 పేజెస్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నా కానీ నిఖిల్ నటించిన కార్తికేయ2 సినిమాతో పోల్చితే మట్టుకు ఓపెనింగ్స్ అంతంత మాత్రమే ఉన్నాయి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా వాల్యూ బిజినెస్ ను అందుకోవాలి అంటే ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. కానీ అదే టైం లో సినిమా ఓవరాల్ బడ్జెట్ మీద….

నిర్మాతలకు లాభాలను తెచ్చిందా లేదా అంటే మాత్రం మంచి లాభాలనే సొంతం అయ్యేలా చేసింది అని చెప్పాలి. సినిమా ను మొత్తం మీద 16 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించారట. ఇక సినిమాకి టోటల్ గా డిజిటల్, శాటిలైట్ అండ్ డబ్బింగ్ రైట్స్…

18 Pages 1st Day Collections!

అన్నీ కలిపి నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే ఏకంగా 22 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగిందట. దాంతో బడ్జెట్ మీద ఇక్కడే సినిమా కి 6 కోట్ల ప్రాఫిట్ సొంతం అవ్వగా థియేట్రికల్ రన్ బోనస్ అని చెప్పొచ్చు. కానీ సినిమా బడ్జెట్ అండ్ నిఖిల్ ప్రీవియస్ మూవీ బిజినెస్ రేంజ్ తో కంపేర్ చేసి…

ఇప్పుడు రిలీజ్ అయిన 18 పేజెస్ వాల్యూ బిజినెస్ టార్గెట్ 12.50 కోట్ల రేంజ్ లో అందుకోవాల్సి ఉంటుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మార్క్ ని అందుకుంటే ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ పద్దతిలో సినిమా హిట్ అని చెప్పొచ్చు, లేక పోయినా మేకర్స్ కి సూపర్బ్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన ఈ సినిమా వాళ్ళకి హిట్ అయినా వాల్యూ టార్గెట్ ప్రకారం ఇంకా కష్టపడాల్సి ఉంటుంది.

18 Pages 1st Day Collections!

TAGGED: 18 pages, anupama, nikhil
pramod December 24, 2022 December 25, 2022
Share This Article
Facebook Twitter Copy Link Print
Previous Article 2 బాక్ టు బాక్ డిసాస్టర్లు…అయినా సామి శిఖరం అంతే!!
Next Article ఆడియన్స్ ను టార్చర్ చేసిన భారీ సినిమా…మైండ్ బ్లాంక్!
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest Updates

  • రాయలసీమలో గుంటూరు కారం బిజినెస్ ఆఫర్ ఎన్ని కోట్లో తెలుసా??
  • యానిమల్ 1st డే కలెక్షన్స్….సెన్సేషనల్ ఊచకోత ఇది!!
  • సలార్ ట్రైలర్ రివ్యూ….రికార్డులు చెల్లాచెదురు ఖాయం ఇక!
  • అప్పుడు మెగాస్టార్ గెలిస్తే…ఇప్పుడు బాలయ్య గెలిచాడుగా!!
  • మంగళవారం 2 వీక్స్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!
  • కోట బొమ్మాలిP.S: 3.50 కోట్ల టార్గెట్…..7 రోజుల్లో వచ్చింది ఇది!!
  • నాగ చైతన్య దూత(వెబ్ సిరీస్) టాక్ ఏంటి….బాగుందా లేదా!!
  • యానిమల్ మూవీ రివ్యూ…..ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!
  • యానిమల్ ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!
  • 1st డే హైయెస్ట్ హైర్స్ ను సొంతం చేసుకున్న టాప్ మూవీస్ ఇవే!!
  • ల్యాండ్ మార్క్ మూవీ….జపాన్ టోటల్ కలెక్షన్స్…మైండ్ బ్లాంక్!
  • ఫ్లాఫ్స్ ఎఫెక్ట్…రెమ్యునరేషన్ తగ్గించేసిన గోపీచంద్…ఇప్పుడు ఎంతంటే!!
  • 13 డేస్ మంగళవారం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!
  • బాక్స్ ఆఫీస్ డిసాస్టర్…కానీ సీక్వెల్…అది కూడా పాన్ ఇండియా…బడ్జెట్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ ఖాయం!!
  • 360 కోట్ల డైరెక్టర్ తో నటసింహం సినిమా..నిజమైతే ఊచకోతే ఇక!!
  • 6 డేస్ కోట బొమ్మాలి P.S టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!
  • యానిమల్ AP-TG బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!
  • మమ్మోత్ సలార్ ట్రైలర్ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే!
  • భగవంత్ కేసరి: 6 కోట్లకు అమ్మితే….ఓవర్సీస్ లో టోటల్ గా వచ్చింది ఇది!!
  • ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్: బిగ్గెస్ట్ ట్విస్ట్….నిజం అయితే మాస్ రచ్చే…కానీ!!

Categories

  • All Time Records
  • Bollywood
  • Malayalam
  • Tollywood
  • Trending
  • TRP రేటింగ్
  • Uncategorized
  • గాసిప్స్
  • టోటల్ కలెక్షన్స్
  • న్యూస్
  • ప్రీ రిలీజ్ బిజినెస్
  • బాక్స్ ఆఫీస్
  • రివ్యూ
  • స్పెషల్

You Might Also Like

టోటల్ కలెక్షన్స్న్యూస్బాక్స్ ఆఫీస్

SPY – 16.50 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది!!

August 1, 2023
న్యూస్

ఇక్కడ ఫ్లాఫ్…కానీ అక్కడ No1 తో రికార్డ్…మాస్!!

July 31, 2023
న్యూస్బాక్స్ ఆఫీస్

SPY – 16.50 కోట్ల టార్గెట్….11 రోజుల్లో వచ్చింది ఇదీ!!

July 10, 2023
న్యూస్బాక్స్ ఆఫీస్

8 డేస్ SPY టోటల్ కలెక్షన్స్…మామూలు దెబ్బ కాదిది!

July 7, 2023
న్యూస్బాక్స్ ఆఫీస్

SPY- 16.50 కోట్ల టార్గెట్….7 రోజుల్లో వచ్చింది ఇదే!

July 6, 2023
న్యూస్బాక్స్ ఆఫీస్

7th డే SPY-సామజవరగమనా కలెక్షన్స్…ఈ సినిమా ఔట్!

July 5, 2023
న్యూస్బాక్స్ ఆఫీస్

6 డేస్ SPY టోటల్ కలెక్షన్స్…దెబ్బ మీద దెబ్బ!!

July 5, 2023
న్యూస్బాక్స్ ఆఫీస్

6th డే SPY-సామజవరగమనా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

July 4, 2023
T2BLiveT2BLive
Follow US
©T2BLive.com is an online news paper based out of Hyderabad and Warangal T2BLive is know for Tollywood to Bollywood latest news and Box Office daily updates.....
  • Site Maps
  • About Us
  • ADVERTISE WITH US
  • CONTACT US
  • Editorial Policy
  • Disclaimer
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?