Home న్యూస్ సరిపోదా శనివారం 18th డే కలెక్షన్స్…ఈ రోజు మాస్ రచ్చ!

సరిపోదా శనివారం 18th డే కలెక్షన్స్…ఈ రోజు మాస్ రచ్చ!

0

మూడో వారంలో అడుగు పెట్టి కూడా కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా మంచి కలెక్షన్స్ తో జోరు చూపెడుతూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా, లాభాలను పెంచుకుంటూ మాస్ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతూ ఉంది.

సినిమా మొత్తం మీద 17వ రోజు శనివారం డబుల్ జోరుని చూపించగా…ఇప్పుడు 18వ రోజు సండే అడ్వాంటేజ్ తో మాస్ రచ్చ చేస్తూ అన్ని చోట్లా కుమ్మేస్తూ దూసుకు పోతుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో మేజర్ గా కలెక్షన్స్ ని అందుకుంటూ ఉండగా…

Saripodhaa Sanivaaram Movie 16 Days Total WW Collections!

18వ రోజు ఆల్ మోస్ట్ 17వ రోజు లెవల్ లో ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతుంది. దాంతో నైట్ షోలకు కూడా మంచి జోరు కనిపిస్తూ ఉండగా ప్రజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే సినిమా 45 లక్షల రేంజ్ నుండి 50 లక్షల రేంజ్ లో…

షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మరోసారి 60 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది..

రిలీజ్ అయిన మూడో వీకెండ్ లో కొత్త సినిమాలను తట్టుకుని ఇలాంటి జోరుని చూపించడం విశేషం అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కూడా ఇదే రేంజ్ లో జోరు చూపిస్తే లాభాలు ఇంకా పెరగవచ్చు. ఇక టోటల్ గా 18 రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Saripodhaa Sanivaaram Movie 10 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here