Home న్యూస్ హీరో ఫస్ట్ డే కలెక్షన్స్….బానే వచ్చాయి…కానీ!!

హీరో ఫస్ట్ డే కలెక్షన్స్….బానే వచ్చాయి…కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అయిన లేటెస్ట్ మూవీ హీరో బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి కానుకగా రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా మీద ఆడియన్స్ లో పెద్దగా అంచనాలు లేవు కానీ సినిమాను ఉన్నంతలో బాగానే ప్రమోట్ చేశారు కానీ సినిమా బిజినెస్ ను అసలు రివీల్ చేయలేదు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో…

ఆల్ మోస్ట్ 230 వరకు థియేటర్స్ లో లిమిటెడ్ గా రిలీజ్ అవ్వగా సినిమా కలెక్షన్స్ ని కూడా ఏరియాల వారిగా రివీల్ చేయలేదు… కానీ ట్రేడ్ లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 60-65 లక్షల రేంజ్ లో షేర్ ని…

సొంతం చేసుకుందని సమచారం… ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 70 లక్షల రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. వీకెండ్ తర్వాత సినిమా ఏరియాల వారిగా కలెక్షన్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉండగా బిజినెస్ వివరాలు కూడా అప్పుడే క్లియర్ గా రివీల్ కానున్నాయి. ఉన్నంతలో లిమిటెడ్ రిలీజ్ లో సినిమా మంచి ఓపెనింగ్స్ నే అందుకుంది కానీ పండగ హాలిడేస్ లో ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here