ఇండియన్ సినిమా హిస్టరీ లో పెను మార్పులు జరుగు తున్నాయి… ఒకప్పుడు మొదటిరోజు 20 కోట్ల నెట్ వసూళ్లు వస్తే అవురా అనుకున్న వాళ్ళకి షాక్ ఇస్తూ ప్రతీ ఏడాది 30 కోట్లు, 35 కోట్ల మార్క్ లు పెరుగూ వచ్చి ఇప్పుడు 40 కోట్లకు చేరింది….కాగా ఇప్పుడు ఈ లీగ్ లో 45 కోట్ల నెట్ వసూళ్ళ లీగ్ ఓపెన్ అయింది. బాహుబలి 2 ఏకంగా 100 కోట్ల నెట్ వసూళ్లు క్రాస్ చేసిన మొట్టమొదటి సినిమాగా చరిత్రకెక్కింది…
ఇండియాలో అన్ని భాషల్లో కలిపి ఈ మధ్య కాలంలో టాప్ 14 లో నిలిచిన సినిమాలు ఏవో ఓ లుక్కేద్దాం పదండి.
బాహుబలి 2(2017)—–125 కోట్లు
కబాలి(2016)—–47.20 కోట్లు
బాహుబలి(2015)——-45.60 కోట్లు
హ్యాప్పీ న్యూ ఇయర్(2014)—–45 కోట్లు
అజ్ఞాతవాసి(2018)—42 కోట్లు
ప్రేమ్ రతన్ ధన్ పాయో(2015)—–41.40 కోట్లు
ఖైదీనంబర్150(2017)——40.80 కోట్లు
జైలవకుశ(2017)—–39.9 కోట్లు
సుల్తాన్(2016)——–36.50 కోట్లు
జనతాగ్యారేజ్( 2016)——36 కోట్లు
ధూమ్ 3 (2013)——-35.40 కోట్లు
సంజు (2018)—-34.75 కోట్లు
సర్దార్ గబ్బర్ సింగ్(2016)——-34.1 కోట్లు
టైగర్ జిందా హై(2017)—–34.32 కోట్లు
కాటమరాయుడు(2017)——34.05 కోట్లు
సింగం రిటర్న్స్(2014)——-33.62 కోట్లు
చెన్నై ఎక్స్ ప్రెస్(2013)——-33.02 కోట్లు
ఏక్ థా టైగర్(2012)——-32.60 కోట్లు
ఇవి ఇండియాలో టాప్ 18 స్థానాలు దక్కించుకున్న సినిమాలు…ఇక్కడ సినిమాల యొక్క నెట్ కలెక్షన్స్ మాత్రమే వేయడం జరిగింది…అది గమనించగలరు. ఈ సినిమాలలో మీ ఫేవరేట్ సినిమా ఎదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…
Jai lavakusa janatha garage