RC12–AP TG రేటు తెలిస్తే షాక్!

0
1604

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ రంగస్థలం ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలోనే ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బోయపాటి డైరెక్షన్ లో తన తర్వాత సినిమా చేస్తుండగా…

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గా మొదలు అవ్వగా అప్పుడే బిజినెస్ ఆఫర్స్ పీక్స్ లో వస్తున్నాయి ఈ సినిమాకి. ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో రికార్డ్ లెవల్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ఆఫర్స్ ఈ సినిమా కి వస్తున్నాయట.

మొత్తం మీద రెండు రాష్ట్రాల్లో 72 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందట. రంగస్థలం 62 కోట్ల బిజినెస్ ని సాధించగా ఇప్పుడు అంతకు 10 కోట్లకు పైగానే బిజినెస్ ఆఫర్స్ వస్తుండటం విశేషం అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!