బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రాక్షసుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకుంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి 2 రోజులను మించి మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్ళతో దుమ్ము లేపింది. సినిమా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సాధిస్తుంది అనుకున్నా అంతకన్నా ఎక్కువగానే హోల్డ్ చేసి 2.18 కోట్ల షేర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.
మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏరియాల వారిగా సినిమా కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే… Nizam – 90L, Ceded – 33L , UA – 31L, Krishna – 14L, Guntur – 14L, West – 13L, East – 16L, Nellore – 7L, APTG- 2.18Cr… మూడో రోజు సాధించిన కలెక్షన్స్ మొదటి రోజు కన్నా ఎక్కువ అని చెప్పొచ్చు.
ఇక సినిమా 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Nizam – 2.29cr
Ceded – 88L
UA – 86L
Krishna – 38.5L
Guntur – 45L
West – 32.7L
East – 40L
Nellore – 18.3L
APTG- 5.78Cr
Ka & ROI – 24L
Os – 41L
3 Days Total – 6.44Cr మూడో రోజు వరల్డ్ వైడ్ గా 2.4 కోట్ల షేర్ ని సినిమా సాధించింది.
కాగా సినిమా ను టోటల్ గా 16.2 కోట్లకు అమ్మగా బాక్స్ ఆఫీస్ దగ్గర 17.2 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో 6.44 కోట్లు రాబట్టగా గ్రాస్ మొత్తం మీద 11.5 కోట్ల దాకా ఉందని సమాచారం. కానీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే సినిమా మరో….
10.76 కోట్ల షేర్ ని ఇప్పటి నుండి సాధించాల్సి ఉంటుంది, వర్కింగ్ డేస్ లో సినిమా రోజు అద్బుతంగా హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు నుండి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.