Home న్యూస్ ఆదికేశవ 1st డే కలెక్షన్స్ రిపోర్ట్…మైండ్ బ్లాంక్ ఇది!

ఆదికేశవ 1st డే కలెక్షన్స్ రిపోర్ట్…మైండ్ బ్లాంక్ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి సినిమా ఉప్పెన(Uppena) తో సంచలన రికార్డులను నమోదు చేసిన పంజా వైష్ణవ్ తేజ్(Panja Vaishnav Tej) తర్వాత చేసిన సినిమాలు మాత్రం అంచనాలను అందుకోవడంలో విఫలం అవ్వగా ఏ దశలో కూడా మళ్ళీ ఉప్పెనని మరిపించే విజయాన్ని సొంతం చేసుకోలేక పోతున్నాడు…

రెండు బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత ఆడియన్స్ ముందుకు ఇప్పుడు ఆదికేశవ(AadiKeshava Movie) తో వచ్చిన వైష్ణవ్ తేజ్ మరోసారి మిక్సుడ్ రివ్యూలను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఏమాత్రం జోరుని చూపించలేక పోయింది ఈ సినిమా….ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి…

75-80 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1 కోటి రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుంది. సినిమా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ 8 కోట్ల రేంజ్ లో ఉండగా 9 కోట్లకు అటూ ఇటూగా టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా…

(AadiKeshava 1st Day Collections)
ఇంకా 8 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటేనే క్లీన్ హిట్ అవుతుంది, ఉప్పెన లాంటి సెన్సేషనల్ మూవీ తర్వాత చేసిన ప్రతీ సినిమా ఓపెనింగ్స్ నిరాశ పరచగా ఇప్పుడు మాస్ కంటెంట్ తో వచ్చినా కూడా ఓపెనింగ్స్ తీవ్రంగా నిరాశ పరిచేలా ఉండటం విచారకరం. ఇక సినిమా వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here