Home న్యూస్ 1st డే పెద్దకాపు1 కలెక్షన్స్….మైండ్ బ్లాంక్ సామి ఇదీ!!

1st డే పెద్దకాపు1 కలెక్షన్స్….మైండ్ బ్లాంక్ సామి ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పెద్దకాపు1(PeddhaKapu1 Movie) ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి అంచనాలు సినిమా మీద ఏర్పడగా సినిమా కచ్చితంగా ఆడియన్స్ ను మెప్పిస్తుంది అనుకున్నా కూడా…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ పరంగా సినిమా ఏమాత్రం హోల్డ్ ని మొదటి రోజు చూపించలేక పోయింది. ఇటు తెలుగు రాష్ట్రాలలో అలాగే ఓవర్సీస్ లో కూడా సినిమా…

చాలా నిరాశ పరిచే ఓపెనింగ్స్ ను అందుకోగా తెలుగు రాష్ట్రాల గ్రాస్ లెక్క 40 లక్షల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 60 లక్షల లోపు గ్రాస్ ను అటూ ఇటూగా 25 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే మొదటి రోజు సొంతం చేసుకుని సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది.

సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 9 కోట్ల దాకా ఉంటుందని అంచనా… ఆ లెక్కన సినిమా 10 కోట్ల లోపు షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది… కానీ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ లెక్క తీవ్రంగా నిరాశ పరచగా….

సినిమా 3 రోజుల వీకెండ్ ఉండటంతో సినిమా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు ఈ లాంగ్ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here