Home న్యూస్ జీరో షేర్….పెద్దకాపు1 తో నిర్మాతకి మైండ్ బ్లాంక్ రిజల్ట్!

జీరో షేర్….పెద్దకాపు1 తో నిర్మాతకి మైండ్ బ్లాంక్ రిజల్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కోసం ఎదురు చూసిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) కొత్త వాళ్ళతో భారీ బడ్జెట్ తో తీసిన సినిమా పెద్దకాపు1(Peddakapu1) మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో…

బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తుంది అనుకున్నా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి ఆటకే తీవ్రంగా నిరాశ పరిచి కలెక్షన్స్ పరంగా ఓపెనింగ్స్ ని అందుకునే విషయంలో కూడా తీవ్రంగా విఫలం అయ్యి నిరాశ పరిచింది…

మొదటి రోజు నుండే మినిమం ఓపెనింగ్స్ ను కూడా సొంతం చేసుకోలేక పోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం షేర్ ని అందుకోలేదు, చాలా చోట్ల డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని…

తీసేసిన తర్వాత షేర్ ఏమి సొంతం చేసుకోలేదని, ఆల్ మోస్ట్ నిర్మాత చేతిలోకి థియేటర్స్ రెంట్స్, ఇతర ఖర్చులు పోయిన తర్వాత జీరో షేర్ సొంతం అయ్యిందని అంటున్నారు. అంటే ఏ రేంజ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచిందో అర్ధం చేసుకోవచ్చు.

ట్రైలర్ క్లిక్ అయినా, మంచి ప్రమోషన్స్ నే చేసినా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేక పోయింది. ఇక పార్ట్ 1 రిజల్ట్ చూసిన తర్వాత పార్ట్ 2 ఉంటుంది అనుకోవడం కూడా డౌట్ అనే చెప్పాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here