Home న్యూస్ 3 డేస్ పెద్దకాపు1 టోటల్ కలెక్షన్స్…మైండ్ బ్లాంక్ ఇది!!

3 డేస్ పెద్దకాపు1 టోటల్ కలెక్షన్స్…మైండ్ బ్లాంక్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ పెద్దకాపు1(PeddhaKapu1 Movie) ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి బజ్ ఏర్పడినా కూడా సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత మాత్రం మిక్సుడ్ రెస్పాన్స్ ను…

సొంతం చేసుకోవడంతో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఏమాత్రం హోల్డ్ ని చూపించలేక పోయిన పెద్దకాపు1 మొదటి రోజు 25 లక్షల రేంజ్ లో షేర్ ని 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక రెండు మూడు రోజుల్లో కూడా సినిమా పెద్దగా…

జోరుని చూపించలేక పోయిన సినిమా 3 రోజులు పూర్తి అయ్యే టైంకి 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ 85 లక్షల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా సొంతం చేసుకుందని ట్రేడ్ రిపోర్ట్… వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క 3 రోజుల్లో ఈ సినిమా…

1.85 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుంది సినిమా… బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దకాపు1 సినిమా మొత్తం మీద 9 కోట్ల రేంజ్ లో ఉండగా 10 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా ఇంకా…

9.15 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తుంది అనుకున్నా కూడా అదేమీ జరగలేదు. సినిమా మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here